చట్ట సభలపై ప్రభుత్వానికి గౌరవం లేదు : బొత్స 1 y ago
చట్ట సభలపై ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ. ప్రభుత్వం తమకు తోచిన విధంగా సభ నడుపుతోందని మండిపడ్డారు. గౌరవం లేని సభలో ఉండలేక వాకౌట్ చేశామని తెలిపారు. వాకౌట్ చేయాలని తమకేమీ సరదా లేదన్నారు.